You are currently viewing Tatagari Prayer on 18 Jan 2026

Tatagari Prayer on 18 Jan 2026

🙏 * ఆదివారం మరియు అమావాస్య* ప్రత్యేక* ప్రార్ధన 🙏
మాస్టర్ నమస్కారం 🙏
సాధకులకు నమస్కారం.మన తాతగారి ఆశ్రమము,శ్రీ కారుణ్యా స్పథమూ ,చిన కాకాని యందు రేపు 👉 ది. 18/01/26 , ఆది వారం .. మరియు అమావాస్య సందర్భంగా జరుగు కార్యక్రమము ల వివరములు.
ప్రతి రోజూ లానే ఉ.6గం.లకు జనరల్ ప్రేయర్ , మ.12 గం.లకు మెరిడియన్ ప్రేయర్,
సా.6గం. ల కు జనరల్ ప్రేయర్ జరుగును.
ప్రతి ప్రేయర్ అనంతరం సాధకులకు ఎన్నో రకములైన యితి బాధలనుండి విముక్తిని ప్రసాదించే తాతగారి దివ్య విభూతి ప్రసాదం ఇవ్వబడుతుంది.
గురువర్యులు శ్రీ రామకోటి గారి ప్రసంగం కలదు.
మధ్యానం ప్రేయర్ అనంతరం తాతగారి దివ్య అన్నప్రసాదం కలదు.
రాత్రి 9 గం ల కు ప్రత్యేక అమావాస్య ప్రార్థన కలదు.ఈ సందర్భంగా వచ్చు సాధకులకు రాత్రి 8 గంటలకు అల్పాహారం కలదు.రాత్రి ఆశ్రమమునందు బస చేయుటకు అన్ని వసతులు కలవు.
పై కార్యక్రమములు అన్నీ ఆశ్రమ నిర్వాహకులు, గురువర్యులూ శ్రీ రామకోటి గారి ఆధ్వర్యంలో జరుగును.
మాస్టర్ నమస్కారం
శ్రీ తాతగారి ఆశ్రమము
చిన కాకాని
గుంటూరు..522503
Mob.no. 9959944667
🙏🙏🙏🙏🙏🙏🙏