You are currently viewing Tatagari Pournami Prayer on 30 May 2026

Tatagari Pournami Prayer on 30 May 2026

🙏 పౌర్ణమి ప్రత్యేక* ప్రార్ధన 🙏
మాస్టర్ నమస్కారం 🙏
సాధకులకు నమస్కారం.మన తాతగారి ఆశ్రమము,శ్రీ కారుణ్యా స్పథమూ ,చిన కాకాని యందు 👉 ది. 30/05/26 , పౌర్ణమి సందర్భంగా. జరుగు కార్యక్రమము ల వివరములు.
ప్రతి రోజూ లానే ఉ.6గం.లకు జనరల్ ప్రేయర్ , మ.12 గం.లకు మెరిడియన్ ప్రేయర్,
సా.6గం. ల కు జనరల్ ప్రేయర్ జరుగును.
ప్రతి ప్రేయర్ అనంతరం సాధకులకు ఎన్నో రకములైన యితి బాధలనుండి విముక్తిని ప్రసాదించే తాతగారి దివ్య విభూతి ప్రసాదం ఇవ్వబడుతుంది.
గురువర్యులు శ్రీ రామకోటి గారి ప్రసంగం కలదు.
మధ్యాహ్నం ప్రేయర్ అనంతరం 1గం. కి మన ఆశ్రమమునకు వచ్చు సాధకుల వితరణ ద్వారా ప్రేయర్ కి వచ్చు సాధకులకు అందరికీ తాతగారి దివ్య అన్న ప్రసాదం కలదు.
రాత్రి 9 గంటలకు ప్రత్యేక పౌర్ణమి ప్రేయర్ కలదు.ఈ సందర్భంగా రాత్రి 8 గంటలకు సాధకులకు తాతగారి దివ్య అన్నప్రసాదం కలదు. రాత్రి బసచేయుటకు ఆశ్రమమునందు అని వసతులు కలవు.
పై కార్యక్రమములు అన్నీ ఆశ్రమ నిర్వాహకులు, గురువర్యులూ శ్రీ రామకోటి గారి ఆధ్వర్యంలో జరుగును.
మాస్టర్ నమస్కారం
శ్రీ తాతగారి ఆశ్రమము
చిన కాకాని
గుంటూరు..522508
Mob.no. 9959944667
🙏🙏🙏🙏🙏