🙏 ఈ గురువారం నాడు పౌర్ణమి * ప్రత్యేక ప్రార్ధన 🙏
మాస్టర్ నమస్కారం 🙏
సాధకులకు నమస్కారం.మన తాతగారి ఆశ్రమము,శ్రీ కారుణ్యా స్పథమూ ,చిన కాకాని యందు 👉 ది. 04/12/25 , గురు వారం . రాత్రి. పౌర్ణమి ప్రత్యేక ప్రార్థన కలదు.
04/12/25 గురువారం ఉ .8.37ని. ల నుండి 05/12/25 శుక్ర వారం తెల్లవారు ఝాము 4.40ని.ల వరకు పౌర్ణమి గడియలు కలవు.
ఈ సందర్భంగా 👉 ప్రతి రోజూ లానే ఉ.6గం.లకు జనరల్ ప్రేయర్ , మ.12 గం.లకు మెరిడియన్ ప్రేయర్,
సా.6గం. ల కు జనరల్ ప్రేయర్ జరుగును.
ప్రతి ప్రేయర్ అనంతరం సాధకులకు ఎన్నో రకములైన యితి బాధలనుండి విముక్తిని ప్రసాదించే తాతగారి దివ్య విభూతి ప్రసాదం ఇవ్వబడుతుంది.
గురువర్యులు శ్రీ రామకోటి గారి ప్రసంగం కలదు.
రాత్రి పౌర్ణమి ప్రేయర్ కి వచ్చు సాధకులకు 8గం. కి తాతగారి దివ్య ప్రసాదం కలదు.
రాత్రి 9 గంటలకు ఆరుబయట ప్రత్యేక పౌర్ణమి ప్రేయర్ జరుగును.
పై కార్యక్రమములు అన్నీ ఆశ్రమ నిర్వాహకులు, గురువర్యులూ శ్రీ రామకోటి గారి ఆధ్వర్యంలో జరుగును.
మాస్టర్ నమస్కారం
శ్రీ తాతగారి ఆశ్రమము
చిన కాకాని
గుంటూరు..522503
Mob.no. 9959944667
🙏🙏🙏🙏🙏🙏🙏

