అమావాస్య * ప్రత్యేక* ప్రార్ధన
మాస్టర్ నమస్కారం.మన తాతగారి ఆశ్రమము,శ్రీ కారుణ్యా స్పథమూ ,చిన కాకాని యందు 👉 ది. 19/11/25 , బుధ వారం ..అనగా రేపు ప్రత్యేక అమావాస్య ప్రార్థన కలదు.
రేపు ఉదయం 9.43 ని. ల నుండి ఎల్లుండి మ.12.26 ని. ల వరకు అమావాస్య ఘడియలు కలవు.ఈ సందర్భంగా రేపు మన ఆశ్రమములో జరుగు కార్యక్రమం వివరములు.
ప్రతి రోజూ లానే ఉ.6గం.లకు , మ.12 గం.లకు సా.6గం. ల కు జనరల్ ప్రేయర్ జరుగును.
ప్రతి ప్రేయర్ అనంతరం సాధకులకు ఎన్నో రకములైన యితి బాధలనుండి విముక్తిని ప్రసాదించే తాతగారి దివ్య విభూతి ప్రసాదం ఇవ్వబడుతుంది.
గురువర్యులు శ్రీ రామకోటి గారి ప్రసంగం కలదు.
రాత్రి అమావాస్య ప్రేయర్ కి సాధకులకు రాత్రి 8 గం. లకు తాతగారి దివ్య ప్రసాదం కలదు.
రాత్రి 9 గంటల నుండి అమావాస్య ప్రత్యేక ప్రార్థన కలదు.ఈ ప్రేయర్ కి వచ్చు సాధకులకు యిచ్చట బస చేయుటకు అన్ని వసతులు కలవు.
పై కార్యక్రమములు అన్నీ ఆశ్రమ నిర్వాహకులు, గురువర్యులూ శ్రీ రామకోటి గారి ఆధ్వర్యంలో జరుగును.
మాస్టర్ నమస్కారం
శ్రీ తాతగారి ఆశ్రమము
చిన కాకాని
గుంటూరు..522503
Mob.no. 9959944667
🙏🙏🙏🙏🙏🙏🙏

