You are currently viewing Tatagari Prayer on 12 Aug 2026

Tatagari Prayer on 12 Aug 2026

🙏 * అమావాస్య * ప్రత్యేక* ప్రార్ధన 🙏
మాస్టర్ నమస్కారం 🙏
సాధకులకు నమస్కారం.మన తాతగారి ఆశ్రమము,శ్రీ కారుణ్యా స్పథమూ ,చిన కాకాని యందు 👉 ది. 12/08/26 , _..అమావాస్య సందర్భంగా జరుగు కార్యక్రమము ల వివరములు.
ప్రతి రోజూ లానే ఉ.6గం.లకు జనరల్ ప్రేయర్ , మ.12 గం.లకు మెరిడియన్ ప్రేయర్,
సా.6గం. ల కు జనరల్ ప్రేయర్ జరుగును.

ప్రతి ప్రేయర్ అనంతరం సాధకులకు ఎన్నో రకములైన యితి బాధలనుండి విముక్తిని ప్రసాదించే తాతగారి దివ్య విభూతి ప్రసాదం ఇవ్వబడుతుంది.
గురువర్యులు శ్రీ రామకోటి గారి ప్రసంగం కలదు.
రాత్రి 8గం. కి అమావాస్య ప్రేయర్ కి వచ్చు సాధకులకు అందరికీ తాతగారి దివ్య అన్న ప్రసాదం కలదు.
రాత్రి 9 గంటలకు ప్రత్యేక అమావాస్య ప్రార్థన కలదు. ప్రేయర్ అనంతరం రాత్రి ఇక్కడ బసచేయుటకు అన్ని వసతులు కలవు.
పై కార్యక్రమములు అన్నీ ఆశ్రమ నిర్వాహకులు, గురువర్యులూ శ్రీ రామకోటి గారి ఆధ్వర్యంలో జరుగును.
మాస్టర్ నమస్కారం
శ్రీ తాతగారి ఆశ్రమము
చిన కాకాని
గుంటూరు..522508
Mob.no. 9959944667

🙏🙏🙏🙏🙏🙏🙏